Killer Movie Team Interview || Vijay Antony || Arjun Sarja || Andrew Louis || Filmibeat Telugu

2019-06-17 1,074

Arjun Sarja, Vijay Anthoni's latest movie Killer. Ashima Narwal is the heroine. This movie sneak peak and audio released in hyderabad. Arjun Sarja, Vijay Anthoni, Ashima Narwal attended for event. Directed by Andrew Louis and Music by Simon K. King. Produced by Pradeep on Diya Movies banner.Recently the cinema unit gave an interview to media.
#KillerSuccessMeet
#VijayAntony
#ArjunSarja
#AndrewLouis
#Killer
#AshimaNarwal

ఆండ్రూ లూయిస్‌ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ ఆంటోని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం ‘కొలైగారన్‌’. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై టి.నరేష్‌ కుమార్‌ – టి.శ్రీధర్‌ ‘కిల్లర్‌’ పేరుతో తెలుగులోకి అనువదించారు. కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది.